Sensex Record: అదే దూకుడు.. ఆల్ టైం హై లో స్టాక్ మార్కెట్..
స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దాదాపు పది రోజులుగా బుల్లిష్ గా నడుస్తున్న మార్కెట్లు ఈరోజు అంటే(డిసెంబర్ 11) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంట లోపే ఆల్ టైమ్ హైకి అంటే తొలిసారిగా 70వేలు దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 21 వేల స్థాయిని దాటింది