Stock Market Today: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు...వడ్డీ రేట్లు పెంచని ఆర్బీఐ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 405 పాయింట్లతో లాభంతో 65,631 దగ్గర,నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 19,605 దగ్గర ముందుకు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంలేదని ప్రకటన చేసింది.