Today Stock Index: హమ్మయ్య.. స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
వరుసగా భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టిన స్టాక్ మార్కెట్.. ఈరోజు లాభాలతో ప్రారంభం అయింది. వారం చివరి రోజు సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్ల లాభంతో 71800 వద్ద ట్రేడ్ అవుతోంది.