STOCK MARKET: భారీగా పడిపోయిన స్టాక్ మార్కేట్ సూచీలు.. నష్టాల్లో చిన్న మదుపరుల కంపెనీలు
భారీగా పడిపోయిన సూచీలతో బీఎస్ఈ లో మదపరులు సంపదగా పరగణించే నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ 13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.
భారీగా పడిపోయిన సూచీలతో బీఎస్ఈ లో మదపరులు సంపదగా పరగణించే నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ 13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.
మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో బాగా పెరిగాయి. ఫిబ్రవరిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. జనవరిలో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కు తగ్గారు.
పోయిన వారంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన టాప్ 10 కంపెనీల్లో 7 కంపెనీల మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. అయితే దేశంలో అతి పెద్ద కంపెనీ అయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాగే ప్రభుత్వ ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ తగ్గింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు
స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది.
స్టాక్ మార్కెట్ వారం చివరి రోజున బుల్లిష్ గా ఉంది. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై నమోదు చేశాయి. సెన్సెక్స్ 73,574 వద్ద, నిఫ్టీ 22,304 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 27 లాభాల్లో పరిగెడుతున్నాయి.
MRF షేర్ ధర ఎప్పుడూ అన్ని దేశంలో టాప్ లోనే ఉంటుంది. అయితే ఇది గత ఆరునెలల్లో విపరీతమైన లాభాలను తెచ్చింది. జూన్ 2023లో లక్ష రూపాయలు టచ్ చేసి రికార్డ్ సృష్టించిన MRF షేర్ ఫిబ్రవరి22, 2024న లక్షన్నర రూపాయలను టచ్ చేసి సంచలనం సృష్టించింది.
షేర్ మార్కెట్ అంటేనే రిస్క్ ఎక్కువ. అయితే, ఒక్కోసారి చిన్న స్టాక్ అనుకున్నది కొన్ని నెలల్లోనే ఎన్నో రెట్లు లాభాలను తెచ్చి పెట్టొచ్చు. ఇప్పుడు హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు ఆ పనే చేస్తున్నాయి. గత ఆరు నెలల్లో 200 శాతం రాబడిని ఈ షేర్లు ఇచ్చాయి.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) మన స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ఇటీవలి కాలంలో ఇప్పటివరకూ 24,700 కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతుండడంతో FPIలు మన మార్కెట్లో లాభాలను బుక్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. నిన్న లాభాలను తీసుకొచ్చిన మార్కెట్ ఈరోజు ప్రారంభంలోనే నష్టాలను చూస్తోంది. ఉదయం 10 గంటల సమాయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 70,700 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 21,400 పాయింట్ల వద్ద ఉన్నాయి.