Penny Shares : కొన్ని సంవత్సరాలుగా, పెన్నీ షేర్స్(Penny Shares) తక్కువ సమయంలో పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తూ వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు. ఐదేళ్లలో ఇన్వెస్టర్స్ ని లక్షాధికారులను చేయడంలో ఈ కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. గత ఆరు నెలలుగా రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లలో అప్వర్డ్ ట్రెండ్ ఉంది. ఈ సమయంలో, ఈ స్మాల్ క్యాప్ స్టాక్(Penny Stocks) దాదాపు రూ.126 నుండి రూ.380కి పెరిగింది. అంటే ఈ కాలంలో పెట్టుబడిదారులు 200 శాతం రాబడిని పొందారు.
పూర్తిగా చదవండి..Penny Stocks : ఇది కదా కిక్ అంటే..ఆరునెలల్లో లక్ష రూపాయలను 3లక్షలు చేసిన షేర్..
షేర్ మార్కెట్ అంటేనే రిస్క్ ఎక్కువ. అయితే, ఒక్కోసారి చిన్న స్టాక్ అనుకున్నది కొన్ని నెలల్లోనే ఎన్నో రెట్లు లాభాలను తెచ్చి పెట్టొచ్చు. ఇప్పుడు హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు ఆ పనే చేస్తున్నాయి. గత ఆరు నెలల్లో 200 శాతం రాబడిని ఈ షేర్లు ఇచ్చాయి.
Translate this News: