Stock Market 2023 : ఈ ఏడాది దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. టెన్షన్ లో చైనా..హాంకాంగ్!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి.ఏడాది మొత్తమ్మీద 18% కంటే ఎక్కువ పెరుగుదల చూపించాయి. సెన్సెక్స్ 11400 పాయింట్లు పెరిగింది. 3,626.1 పాయింట్లు పెరిగింది. . నిఫ్టీ సెన్సెక్స్ ప్రపంచంలోనే అత్యధిక రాబడుల సూచీగా ఐదో స్థానంలో నిలిచింది.