బిజినెస్ FPIs: మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెసర్స్ వెనక్కి.. ఎందుకు? విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) మన స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ఇటీవలి కాలంలో ఇప్పటివరకూ 24,700 కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతుండడంతో FPIలు మన మార్కెట్లో లాభాలను బుక్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎంత పడిపోయినదంటే.. స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. నిన్న లాభాలను తీసుకొచ్చిన మార్కెట్ ఈరోజు ప్రారంభంలోనే నష్టాలను చూస్తోంది. ఉదయం 10 గంటల సమాయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 70,700 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 21,400 పాయింట్ల వద్ద ఉన్నాయి. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: ఇన్వెస్టర్స్ కి షాక్.. భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు సెన్సెక్స్ 1,053 పాయింట్లు పడిపోయింది. దీంతో 70,370 పాయింట్ల వద్దకు దిగజారింది. ఇక నిఫ్టీ కూడా 333 పాయింట్లు పతనమై 21,238 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్ షేర్లు భారీగా పడిపోయాయి. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Capitalization: హాంకాంగ్‌ను దాటి.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా భారత్ భారత్ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో నాలుగో అతి పెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరించింది. నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా స్టాక్ మార్కెట్ క్యాప్ తో మన స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న హాంకాంగ్ ను వెనక్కి నెట్టింది. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FPIs : విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారు? మన స్టాక్ మార్కెట్ లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు జనవరి 17-19 మధ్య కాలంలో రూ.24,000 కోట్లకు పైగా విలువైన షేర్లను వారు విక్రయించారు. అమెరికాలో బాండ్లపై ప్రాఫిట్స్ పెరగడం, భారత్‌లో షేర్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడం దీనికి కారణాలని నిపుణులు భావిస్తున్నారు. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trend: పరుగులు తీస్తున్న సూచీలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ఈరోజు శనివారం సెలవు రోజు అయినప్పటికీ స్టాక్ మార్కెట్ పనిచేస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సోమవారం జనవరి 22 సెలవు ఇవ్వడంతో ఈరోజు ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. మార్కెట్ ప్రారంభంలో నిన్నటి ట్రెండ్ కొనసాగిస్తూ ఈరోజు ఇండెక్స్ లు పైకి కదులుతున్నాయి. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Holiday : ఈరోజంతా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్.. 22న సెలవు.. ఎందుకంటే.. అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి. మన దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఆరోజు అంటే జనవరి 22న సెలవు ప్రకటించింది. బదులుగా ఈరోజు శనివారం సెలవు అయినప్పటికీ పూర్తి రోజంతా ట్రేడింగ్ ఉంటుంది. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Stock Index: హమ్మయ్య.. స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వరుసగా భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టిన స్టాక్ మార్కెట్.. ఈరోజు లాభాలతో ప్రారంభం అయింది. వారం చివరి రోజు సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్ల లాభంతో 71800 వద్ద ట్రేడ్ అవుతోంది. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: స్టాక్ మార్కెట్ రికార్డ్ పరుగులకు బ్రేక్.. పైపైకి దూసుకు వెళుతున్న స్టాక్ మార్కెట్ దూకుడుకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల పతనంతో 73,128 వద్ద.. నిఫ్టీ కూడా 65 పాయింట్లు పతనమై22,031 వద్ద ముగిసింది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn