Holiday : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) మార్కెట్ 18 మే 2024న అంటే శనివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా తెరిచి ఉంటుందని ప్రకటించింది. ఈ కాలంలో రెండు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్లు ఉంటాయి. డిజాస్టర్ రికవరీ సైట్(Disaster Recovery)ను పరీక్షించడానికి ఇది జరుగుతుంది. ఈ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలోని ప్రైమరీ సైట్ నుండి డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఇంట్రా-డే స్విచ్‌తో నిర్వహిస్తారని స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Disaster Recovery : సెలవు రోజు అయినా ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది.. ఎందుకంటే..
స్టాక్ మార్కెట్ ఈ నెల 18న శనివారం సెలవు రోజు అయినప్పటికీ ట్రేడింగ్ జరుగుతుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ప్రైమరీ సైట్ ఫెయిల్ అయితే, డిజాస్టర్ రికవరీసైట్ పనితీరును పరీక్షించడానికి ఆరోజు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ రెండు సెషన్స్ లో జరుగుతుంది.
Translate this News: