Astrology : పూజలో స్టీల్ పాత్రలు ఉపయోగించడం శుభమా? అశుభమా?.. వాస్తు ఏం చెబుతోంది
హిందూ మతంలో పూజకు సంబంధించిన ప్రతిదాని గురించి ప్రత్యేక నియమాలు ఉంటాయి. పూజ సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పూజలో స్టీల్ పాత్రలు ఉపయోగించడం శుభమా..? అశుభమా..? తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.