Hyderabad: రేపు ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం.. నాయినిగా నామకరణం
ఇందిరాపార్క్ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ రేపు ప్రారంభం కాకున్నది. దీనికి నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్‌గా నామకరణం చేశారు. సీఎం సూచన మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు పురపాలక శాఖ అధికారులు జారీ చేశారు.