నేషనల్Big Breaking : కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం, సంగీత కచేరీలో తొక్కిసలాట, 4 విద్యార్థులు మృతి..!! కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం జరిగింది. సంగీత కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు, అనేకమంది గాయపడ్డారు. By Bhoomi 25 Nov 2023 20:55 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn