T20 World Cup : 250 కోట్ల స్టేడియం కూల్చివేత.. ఎందుకంటే!
టీ 20 వరల్డ్ కప్ ను యూఎస్, వెస్టిండీస్ కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్, నాసావు కౌంటీలోని సరికొత్త టెంపరరీ స్టేడియం నిర్మించింది. దీనికి ఏకంగా రూ.250 కోట్లు ను ఖర్చు పెట్టింది.టీ20 వరల్డ్ కప్లో చివరి మ్యాచ్ పూర్తయ్యాక, ఈ స్టేడియాన్నిడిస్మాంటిల్ చేసే అవకాశం ఉంది.