Rajamouli: ప్రభుదేవా పాటకు రాజమౌళి ఎలా స్టెప్పులు వేశారో చూడండి.. వీడియో వైరల్!
దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో సతీమణి రమతో కలిసి ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు స్టెప్పులేశారు. ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది కూడా. అయితే తాజాగా ఈ సాంగ్ కోసం రాజమౌళి, రమా రిహార్సల్స్ చేసిన మరో వీడియో నెట్టింట వైరలవుతోంది.
/rtv/media/media_files/2024/12/14/TzMEdqHvmKsu021fauP6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T122753.620-jpg.webp)