Allu Arjun : అల్లు అర్జున్ కు పోలీసుల షాక్.. బెయిల్ రద్దు?
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఇటీవల అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ కు మరో షాక్ తగలనుంది . అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తాజా సమాచారం