Srisailam : శ్రీశైలంకు క్రమంగా పెరుగుతున్న వరద
శ్రీశైలంకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైళానికి వరద భారీగా రావడంతో ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 31,784 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.