Srirama Navami 2024: జగదానంద కారకుడు.. రాములోరి పెళ్లిరోజు.. జన్మదినం ఒక్కరోజే.. ఎందుకంటే
శ్రీరామనవమి రాబోతోంది. తెలుగురాష్ట్రాల్లో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అలాగే ఆరోజు శ్రీరాముని పుట్టినరోజు అని చెబుతారు. అసలు శ్రీరామనవమి రాములోరి పెళ్ళిరోజా? పుట్టినరోజా? ఒకేరోజు రెండిటినీ ఎందుకు నిర్వహిస్తారు? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!