చిక్కుల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ | Mahabubnagar | Case Filed on Srinivas Goud | RTV
TG: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన సోదరుడిపై కేసు నమోదు కాగా.. తాజాగా ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.