Srinidhi Shetty లవర్తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి
నటి శ్రీనిధి శెట్టి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అయితే నితీష్ తివారీ 'రామాయణం' లో సీత పాత్రలో నటించమని ముందుగా తనకు ఆఫర్ వచ్చిందట. కానీ అందులో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారని తెలిసి.. ఆ పాత్రను వద్దనుకున్నట్లు తెలిపింది.
/rtv/media/media_files/2025/04/25/PZfDCkEfegHl8iBsOGaF.jpg)
/rtv/media/media_files/2025/04/24/JiQIPf0JcwM08ny9S3EY.jpg)
/rtv/media/media_files/2025/04/21/PkJLoQZjyagBhvZOJ7ff.jpg)