లం*జా కొడుకు అంటే బూతు కాదు ! | Bharathwaj Shocking Comments On Nani Over The Paradise Glimpse | RTV
నాని ఇటీవలే శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌కు 'నాయుడి గారి తాలుకా' అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లు ఈ టైటిల్ బాగుంటుందని భావిస్తున్నారట మేకర్స్.
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో కథా నాయిక ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మొదట జాన్వీ కపూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా మరో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలిసింది.
జాన్వీ కపూర్ తెలుగులో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.'దసరా' మూవీతో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు రెండో సారి కలిసి సినిమా చేస్తున్నారు. ఇందులోనే హీరోయిన్గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.