బ్రహ్మోత్సవం దెబ్బ తట్టుకోలేకనే పెదకాపు సినిమా తీశావా అన్నారు-శ్రీకాంత్ అడ్డాల
ఫ్యామిలీ మూవీస్ కు పెట్టింది పేరైన శ్రీకాతం అడ్డాల కొత్త సినిమా పెద్దకాపు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెదకాపుతో ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు.