AP News : ఏపీలో ఘోర ప్రమాదం.. క్వారీ పేలుడులో...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో ఉన్న వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/05/17/KiOSMvlvPKY88XGBp4EV.jpg)