Mens Marriage : ఆ ఊళ్లో మగాళ్లకు పెళ్లి కావట్లే..! ఎందుకో తెలిస్తే షాకవుతారు
సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేదు. ఆ ఊళ్లో యువకులకు పెళ్లే కావడం లేదట. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాగా హర్ట్ అయిన వాళ్లంతా డైరెక్ట్‌గా మంత్రి ఉషశ్రీకి తమ గోడు వెల్లబోసుకున్నారు.