SRH vs DC : తడబడిన సన్‌రైజర్స్ .. ఆదుకున్న రూ. 30లక్షల ఆటగాడు!
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకు చాపచుట్టేసింది. యువ ఆటగాడు అనికేత్ వర్మ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు.