Spice: వేసవిలో ఈ మసాలా దినుసుల జోలికి అస్సలు వెళ్లకండి
వేసవిలో లవంగాలు, దాల్చిన చెక్క, బే ఆకులు, నల్ల మిరియాలు ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. సోంపు, కొత్తిమీర పొడి, పచ్చి ఏలకులు వంటి వాటిని వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/01/BSqDOd1C42vLy5U3B1kf.jpg)
/rtv/media/media_files/2025/05/03/YcwvulDstWqqGogsOQ3P.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-25T200737.589-jpg.webp)