మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి సీఎం హెచ్చరిక
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. లేదంటే రాష్ట్రవాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ డిమాండ్ కు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, ఇతర నాయకులు సపోర్ట్ ఇవ్వాలని కోరారు.