WhatsApp : వాట్సాప్ లో.. స్పామ్ బ్లాకింగ్ ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్గా బ్లాక్ అవుతాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
/rtv/media/media_files/2025/03/26/I1YjQ8kKLyK234p9hnSF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-20T183859.101.jpg)