బిజినెస్ Space VIP: అంతరిక్షంలో బ్రేక్ ఫాస్ట్ టు డిన్నర్.. మీరు రెడీనా? మీదగ్గర డబ్బుంటే, అంతరిక్షంలో పార్టీ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు. అమెరికాకు చెందిన స్పేస్ ట్రావెల్ కంపెనీ స్పేస్ వీఐపీ అంతరిక్షంలో విందు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం టిక్కెట్ ధర దాదాపు రూ.4.10 కోట్లు. దీని గురించి మరిన్ని వివరాలకు టైటిల్ పై క్లిక్ చేయండి. By KVD Varma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NASA Jobs : నాసాలో ఉద్యోగం కావాలా? చదువు అవసరం లేదు..ఈ ఒక్క పని వస్తే చాలు..!! అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా చదువుతో సంబంధం లేకుండా మార్స్ పై ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. అంగారక గ్రహంపైకి వెళ్తే అక్కడేం చేస్తామో దాన్ని భూమిపైన్నే చేస్తున్నట్లు నటించాలి. ఇలాంటి నలుగురి కోసం నాసా వెతుకుతోంది. జీతం కూడా భారీగానే చెల్లిస్తుందట. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO : అంతరిక్షంలో మరోసారి సత్తా చాటనున్న భారత్.. రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలు మరో 14 నెలల్లో దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నామని ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ప్రకటన చేసింది. ఇందులో ఏడు గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించినవి ఉన్నాయని.. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు సంస్థల ప్రయోగాలున్నాయని చెప్పింది. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India's space economy: భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికీ ఎంతవుతుందో తెలుసా.. భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియాలో ఏర్పాటైన ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ వంటి సంస్థలతో భారత అంతరిక్ష రంగ పురోగతికి బలమైన పునాదులు పడతాయన్నారు. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: అయ్యో.. అంతరిక్షంలో బ్యాగును పోగొట్టుకున్న వ్యోమగాములు.. అంతరిక్షంలో వ్యోమగాములు తమ టూల్ బ్యాగును పోగొట్టుకున్నారు. ఈ సంఘటన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేష్న్లో జరిగింది. ఇద్దరు వ్యోమగాములు స్పేస్వాక్కు వెళ్లి.. తిరికి ఐఎస్ఎస్కు వచ్చారు. చివరికి తాము టూల్ బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. By B Aravind 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లక్ష్యానికి దగ్గరగా.. చంద్రుని కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రయాన్- 3..!! చంద్రయాన్ 3పై ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. ఇస్రో ప్రకారం, వాహనం ఆగస్టు 5 సాయంత్రం 7 గంటలకు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రునివైపు వెళ్తున్న ఈ వ్యోమనౌక ఇప్పటికే మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు ఇస్ల్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ముఖ్యమైన విషయం ఏంటంటే...ఆగస్టు 23వ తేదీన జాబిల్లిపై ఈ ల్యాండర్ కాలుమోపుతుంది. By Bhoomi 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn