AP : స్పా ముసుగులో వ్యభిచారం.. నగరం నడిబొడ్డునే గలీజ్ దందా
స్పా ముసుగులో వ్యభిచార కూపం నడిపిస్తున్న నిర్వాహకుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. స్థానికుల సమాచారంతో విజయవాడ బందర్ రోడ్ లో సిరి థాయ్ స్పా, ట్రానికిల్ స్పాల్లో రైడ్స్ నిర్వహించగా 9 మంది మహిళలు, 3 విటులను అదుపులోకి తీసుకుని నిర్వహకులపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/02/22/Sam2Bk3WFk2vY9HaUOLr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-20T165314.575-jpg.webp)