Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు!
అమర్నాథ్ యాత్రకు 15 రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు. గత నెల జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర నిన్నటికీ 3 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్లో కొలువైన ఈ మంచు శివ లింగాన్ని దర్శించుకోవటానికి ఏటా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.