South Africa Flood: దక్షిణాఫ్రికాను ముంచెత్తిన భారీ వర్షాలు..వరదల్లో చిక్కుకున్న వేలాది మంది ప్రజలు..!!
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా 6 మరణించగా, మరో 10 మంది గల్లంతయ్యారు.క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని లేడీ స్మిత్ టౌన్‌లోని ఇళ్లలోకి నీరు చేరిందని ప్రావిన్షియల్ డిపార్ట్మెంట్ ట్రెడిషనల్ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
/rtv/media/media_files/2025/06/11/zuF5DG48EVO2qDbZUhVe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/South-Africa-Flood-jpg.webp)