Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో నిర్వహించిన రేవ్ పార్టీని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో నిర్వహించిన ఈ పార్టీ ని ఎస్వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు.
/rtv/media/media_files/2025/10/16/brs-mlc-at-rave-party-2025-10-16-15-32-37.jpg)
/rtv/media/media_files/2025/08/25/rave-party-disrupted-in-gachibowli-2025-08-25-19-26-06.jpg)
/rtv/media/media_files/2025/07/26/fake-certificates-2025-07-26-09-03-24.jpg)