సినిమాPushpa 2 : సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. పుష్ప సాంగ్ లుక్ అదిరింది..! అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. ఇటీవలే సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అనే సాంగ్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా నెట్టింట ఫుల్ వైరలవుతోంది. తాజాగా ఈ సాంగ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. బన్నీ బ్లాక్ డ్రెస్, రష్మిక ప్యాంట్ టీ షర్ట్‌లో వోణీ వేసుకొని కనిపిస్తోంది. By Archana 28 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn