Asteroid : భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం..ఖగోళం బద్ధలవుతుందా?...నాసా ఏం చెబుతోంది..?
మన భూమికి అతిదగ్గరగా దాదాపు 2వేలకు పైగానే గ్రహశకలాలు తిరగుతుంటాయి. కానీ అవేవీ భూమిని డిస్ట్రబ్ చేయవు. ఢీకొట్టేంత దగ్గరకు రావు. కానీ ఒక్క గ్రహశకలం మాత్రం భూమిని ఢీకొట్టడం ఖాయమంటోంది నాసా. ఆ గ్రహశకలం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
షేర్ చేయండి
Solar Cycling Track in Hyderabad: దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కేటీఆర్!
నగరంలో మరో అత్యున్నతమైన ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఫెస్టివల్స్(Cycling Festivels) కి కూడా హైదరాబాద్ వేదిక కానుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆయన 23 కిలో మీటర్ల సైకిల్ ట్రాక్(Solar cycle track) ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి