తెలంగాణరైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం! TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. By V.J Reddy 29 Nov 2024 07:23 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn