Pradhan Mantri Suryodaya Yojana: కోటి ఇళ్లకు సోలార్ వెలుగులు.. ప్రధాని మోడీ కొత్త కానుక..
దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. దేశంలో కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ లను ఏర్పాటు చేయడానికి 'ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన' ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంకింద ఆర్థికంగా వెనుకబడిన వారి ఇళ్లపై ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తుంది.
/rtv/media/media_files/2025/04/12/NZV8mNQJxjDVBBHL9Tiz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Pradhan-Mantri-Suryodaya-Yojana-jpg.webp)