Solar Eclipse: ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా ?
ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. భారతీయ కాలమాన ప్రకారం.. ఏప్రిల్ 8, 2024న రాత్రి 9:12 PM గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9 తెల్లవారుజామున 2:22AM వరకు కొనసాగుతుంది. అయితే ఇది భారత్లో కనబడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.