Telangana Election: కాంగ్రెస్‌కు మహిళలు బుద్ధి చెబుతారు.. షోలాపూర్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
సోలాపూర్‌లో వస్త్ర పరిశ్రమల నిర్వాహకులు, కార్మికులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంభాషించారు. దేశానికి దారి చూపుతున్ననేతన్నలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని కవిత అన్నారు. బతుకమ్మ చీరలను రాజకీయం చేసిన కాంగ్రెస్‌కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారని కవిత ఆరోపించారు.