న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం చైతూ - శోభిత ఎక్కడకి వెళ్తున్నారో తెలుసా?
నాగ చైతన్య- శోభిత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విదేశాలలో కాకుండా ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ముందుగా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ముంబైలోనే సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/01/18/cXmDrc1Pi6oiOJ5wwPKh.jpg)
/rtv/media/media_files/2024/12/30/ttpTsFa0dOmloM4kU18E.jpg)