Healthy Diet : ఈ రెండు పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి.. మీరు ఫాస్ట్‌గా దూసుకెళ్తారు!
అరటి, నానబెట్టిన వేరుశెనగ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే ఎంతో బెస్ట్. నానబెట్టిన వేరుశెనగ తినడం జీర్ణక్రియలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.