Sneha: భార్య భర్తల మధ్య గొడవలు అందుకే వస్తాయి...నా భర్త వేరే అమ్మాయితో లవ్ లో ఉండడంతో!
నటి స్నేహ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె పర్సనల్ లైఫ్ గురించి, భార్య భర్తల బంధం గురించి వివరించిది. ఈ క్రమంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో ఉన్న ప్రేమాయణాన్ని గురించి తెలిపింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి!