Sneeze: ఉదయాన్నే తుమ్ముల సమస్య నుంచి ఇలా బయటపడండి
ఉదయాన్నే నిరంతరం తుమ్ములు వచ్చేదాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు తేలికపాటి ఆహారంతోపాటు గోరువెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. రోజూ ఆవిరి పట్టడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.