Smartwatches: 3000 లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ఫాథర్స్ డే రోజు మీ నాన్నకు గిఫ్ట్ ఇవ్వండి.
ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ నాన్నకు బహుమతిని ఇవ్వాలనుకుంటే, స్టైలిష్ లుక్ తో అతి తక్కువ ధర కేవలం 3000 బడ్జెట్ లోనే అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌లు నాయిస్ హాలో ప్లస్, ఫైర్-బోల్ట్ క్వెస్ట్, బోట్ లూనార్ ఆర్బ్ ఇలా చాల రకాల స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్ లో అందుబాటు లో ఉన్నాయి.