Smart Gadgets: ఈ స్మార్ట్ గాడ్జెట్స్ మీ ఆఫీస్ ని అందంగా మార్చేస్తాయి..
జీబ్రానిక్స్ ఫోల్డింగ్ ల్యాప్టాప్ స్టాండ్, క్రోమా వైర్లెస్ ఆప్టికల్ మౌస్, జీబ్రానిక్స్ MB10000S11 పవర్ బ్యాంక్ ఈ స్మార్ట్ గాడ్జెట్స్ మీ ఆఫీస్ చాలా అందంగా మారడానికి సహాయపడతాయి. అన్ని గాడ్జెట్లు రూ.500 కంటే తక్కువ ధరకే లభిస్తాయి.