రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్టట్లే..!!
రాత్రిపూట కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ప్రభావం నిద్రమీద పడే ఛాన్స్ ఉంటుంది. కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం, మొబైల్ చూడటం, ఎక్కువగా నీళ్లు తాగడం, ఆల్కాహాల్, గొడవలు వీటన్నింటికి దూరంగా ఉంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. లేదంటే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిందే.