Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయటకు కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.