Skin Infection: స్కిన్ ఇన్ఫెక్షన్ చాలా ఇరిటేటింగ్.. ఇది బెటర్ రిలీఫ్ ఆప్షన్
కాలి వ్రేళ్ల మధ్య, చంకల్లో, నోటి దగ్గరగా దద్దుర్లు , గొంత కింద, మోచేయి మడతల భాగంలో, పొలుసులుగా కనిపిస్తే ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ రోగులు చర్మంపై దద్దుర్లు, దురద, రంగు మారడం వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయవదని సూచిస్తున్నారు.