T Congress 6 Guarantees: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది: మంత్రి కోమటిరెడ్డి
ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్షించారు. అర్హులకు పథకాలు అందుతాయన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు. అర్హులంతా దరఖాస్తు చేసుకుని రశీదు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అర్హుల ఎంపికలో పైరవీలకు తావులేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponnam.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/komati-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rajasingh-1-jpg.webp)