Punjab: పట్టపగలే అందరూ చూస్తుండగా శివసేన నేత పై కత్తులతో దాడి!
పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్ పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.సిక్కులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలపై కోపంతో నిహాంగ్ లు అతని పై దాడికి దిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.