TS: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..!
ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు దగ్గర ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు పారేలా యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/05/BGyaGxliF5Z0Fh00D5M9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/project-2.jpg)