Sitaram Yechury: ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి: సీతారాం ఏచూరి
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చడం ద్వారా కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందని చెప్పారు.
/rtv/media/media_files/OY8ZDzbp0Hf3SaUyzp2P.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Sitaram-Yechury.jpg)